మాజీ సిఎల్ పి నేత కుందూరు జానారెడ్డిని మర్యాదపూర్వకంగా...... కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కమ్మాల శ్రీను యాదవ్
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:11
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం నిడమనూరు వాస్తవ్యులు కుందూరు లక్ష్మారెడ్డి యొక్క ప్రధమ వర్ధంతి సందర్బంగా హాజరైన పెద్దలు కాంగ్రెస్ పార్టీ మాజీ సి ఎల్ పి నేత కుందూరు జానారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కమ్మాల శ్రీను యాదవ్












