E-PAPER

గద్వాల మున్సిపల్ మొదటి సమావేశం…

Date : 11 March 2026, 7:50 pm Posted By : PRAJA GONTHUKA

గద్వాల మున్సిపల్ మొదటి సమావేశం…

గద్వాల మున్సిపల్ మొదటి సమావేశం...

- 37 వార్డులో కొన్ని సమస్యలు వివరించారు పులిపాటి వెంకటేష్.

ఈ సమావేశంలో 21 వార్డు సమస్యలపై. మాట్లాడిన వార్డు కౌన్సిలర్ పులిపాటి వెంకటేష్ ఈ యొక్క సమావేశము లో మున్సిపల్ చైర్ పర్సన్ మున్సిపల్ వైస్ చైర్మన్ కమిషనర్ దృష్టికి తెచ్చి ఎండా కాలం మస్తున్నది నీటి సమ స్య. బోరు నీల ట్యాంకు బోర్ పని చేయడం లేదు బోర్ రిపేర్ చేపిం చాలి వాటర్ సక్రమంగా రావడం లేదు వాటర్ సమస్య నీటి ట్యాంక్ కి వదలాలి అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థ రోడ్డు ప్రధానంగా సిసి రోడ్డు పై ఉన్న కల్వటు దెబ్బ తినడము ఇలాంటి సమస్యలపై మాట్లాడి సమస్యలు త్వరలో పూర్తి చేస్తారని కోరిన పులిపాటి వెంకటేష్అదేవి ధంగా 37 వార్డులో ఉన్న సమస్యలపై నీటి కొరత శానిటర్స్ వీధిలైట్లు ఈ సమస్య పైన కూడా మాట్లాడినారు. సమస్యలపై సంబంధించిన అధికారుల దృష్టికి తీసుకువచ్చి సమస్యలను పూర్తి చేస్తామని చైర్పర్సన్ వైస్ చైర్మన్ కమిషనర్ ఈ యొక్క సమావే శంలో కౌన్సిలర్లకు హామీ ఇవ్వడం జరిగినది.37 వార్డులో ప్రధానమైన సమస్యలు.భగీరథ నీళ్లు గతంలో ట్యాంకులకు ఫుల్లుగా వదిలేవారు ఇప్పుడు సగం ట్యాంకు వరకు కూడా వదలడం లేదు ఎందుకని అని అధికారుల దృష్టికి తీసుకొ చ్చాము అదేవిధంగా బోర్లలో రిపేర్ చేయించడం డ్రైనేజీ కాలువలు కొత్తగా నిర్మాణం చేపట్టేటివి సిసి రోడ్లు నిర్మాణం చేపట్టాలి కాలు వలు తీసే సిబ్బంది వాడుకు త క్కువగా రావణ వలన కాలు వలు సరిగా తీయడం లేదు డ్రైనేజీ వ్యవస్థ అస్తమస్తంగా ఉన్నది అని ప్రతి కౌన్సిలర్ ప్రతివార్డు లో ఉన్న సమస్యలు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.

⬇ DOWNLOAD
×

గద్వాల మున్సిపల్ మొదటి సమావేశం…

– 37 వార్డులో కొన్ని సమస్యలు వివరించారు పులిపాటి వెంకటేష్.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్