E-PAPER

వేం నరేందర్ రెడ్డి ని సన్మానించిన  కొమ్మూరి ప్రతాప్ రెడ్డి 

Date : 11 March 2026, 3:40 pm Posted By : PRAJA GONTHUKA

వేం నరేందర్ రెడ్డి ని సన్మానించిన  కొమ్మూరి ప్రతాప్ రెడ్డి 

వేం నరేందర్ రెడ్డి ని సన్మానించిన  కొమ్మూరి ప్రతాప్ రెడ్డి

ప్రజా గొంతుక జనగామ నియోజకవర్గం రాజ్యసభ ఎంపీగా ఏకగ్రీవంగా ఎన్నికైన  వేం నరేందర్ రెడ్డి ని జనగామ నియోజకవర్గ ఇంచార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి  రాష్ట్ర యువ నాయకులు కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి  మరియు జనగామ మున్సిపల్ ఛైర్మన్ కడకంచి బాలమణి శ్రీనివాస్  మర్యాదపూర్వకంగా కలిసి శాలువల తో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు సందర్భంగా జనగామ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేయాలని వారు కోరారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్