E-PAPER

కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ను కలిసిన గుమ్మడి మధుసూధన్

Date : 11 March 2026, 3:35 pm Posted By : PRAJA GONTHUKA

కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ను కలిసిన గుమ్మడి మధుసూధన్

కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ను కలిసిన గుమ్మడి మధుసూధన్

కుత్బుల్లాపూర్ మార్చ్ 11, ( ప్రజా గొంతుక )

బుధవారం మర్యాదపూర్వకంగా మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ ను కలిసిన గుమ్మడి మధుసూదన్ . జీడిమెట్ల 132 డివిజన్ తెలంగాణ ఉద్యమ నాయకుడు టి.ఆర్.ఎస్ (బి.ఆర్.ఎస్) మూల స్తంభమైన గ్రేటర్ హైదరాబాద్ బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గుమ్మడి మధుసూదన్ రాజు ముదిరాజ్. ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనకు ఆకర్షితులై బి.ఆర్.ఎస్ పార్టీని వదిలి కొలను హనుమంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థము పుచ్చుకొని. కాంగ్రెస్ కండువా కప్పుకున్న సందర్భంగా మర్యాదపూర్వకంగా కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే ను కలిసిన కలిసిన గుమ్మడి మధుసూదన్ రాజు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్