E-PAPER

ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వార్డు మెంబర్.

Date : 11 March 2026, 2:54 pm Posted By : PRAJA GONTHUKA

ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వార్డు మెంబర్.

ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వార్డు మెంబర్.

శివంపేట.ప్రజా గొంతుక న్యూస్, మార్చ్ 11:

మెదక్ జిల్లా.శివంపేట మండలం దొంతి గ్రామంలో సోమగారి బాలమ్మ 10 వార్డులో మరణించడం జరిగింది.ఎలక్షన్లో భాగంగా 10 వార్డులో ఎవరు మరణించిన 3000 వేల ఆర్థిక సహాయం చేస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకున్న బుద్దుల మమతా బిక్షపతి,గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,ఎల్ఐసి అడ్వైజర్ శ్రీనివాస్ 3000 వేల మొత్తం కలిపి 6000 వేల ఆర్థిక సాయం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బాబు సుశీల,వార్డు సభ్యులు కృష్ణ ,వినోద్ కుమార్,ఉప్పరి శ్రీనివాస్ గ్రామస్తులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్