E-PAPER

ఏబీవీపీ ఆధ్వర్యంలో టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడులా పంపిణీ

Date : 10 March 2026, 7:15 pm Posted By : PRAJA GONTHUKA

ఏబీవీపీ ఆధ్వర్యంలో టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడులా పంపిణీ

ఏబీవీపీ ఆధ్వర్యంలో టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడులా పంపిణీ

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గo అయిజ మండలం లో ఎబివిపి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అయిజ శాఖ వారి ఆధ్వర్యంలో నేడు అయిజ మండలానికి చెందిన జడ్పీహెచ్ఎస్ బాలికల, బాలురు అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఈనెల మార్చి 14వ తారీఖున నిర్వహించబోయే పదవ తరగతి పరీక్షలు రాయనున్నారు, కాబట్టి ముందస్తుగా పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థి విద్యార్థులకు ఏబీవీపీ ఐజ శాఖ వారు ఎగ్జామ్ ప్యాడులను పంపిణీ చేశారు,

అనంతరం ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ ఐజ మండలంలో పదవ తరగతి రాసే ప్రతి విద్యార్థి పదో తరగతి ఫలితాలలో ఘన విజయం సాధించాలని, మన ఊరికి, మనకు బోధించిన విద్య గురువుకి, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మంచి ఫలితాలు తీసుకొచ్చి మంచి పేరుని తీసుకురావాలని ఏబీవీపీ విద్యార్థి నాయకులు అన్నారు,

ఈ కార్యక్రమంలో అయిజ శాఖ ఏబీవీపీ జాయింట్ సెక్రెటరీ నరేష్ స్టేట్ ష్కన్వీనర్ వెంకటేష్ కన్వీనర్ కళాశాల ఇంచార్జ్ శ్రీహరి విజయ్ రహీం మధు పరుశురాం రాఘవేంద్ర వినోద్ పవన్,

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్