E-PAPER

పరీక్షా కేంద్రాన్ని పర్యవేక్షణ చేసిన జిల్లా పరీక్షల నియంత్రణ కమిటీ.

Date : 09 March 2026, 7:45 pm Posted By : PRAJA GONTHUKA

పరీక్షా కేంద్రాన్ని పర్యవేక్షణ చేసిన జిల్లా పరీక్షల నియంత్రణ కమిటీ.

పరీక్షా కేంద్రాన్ని పర్యవేక్షణ చేసిన

జిల్లా పరీక్షల నియంత్రణ కమిటీ.

-కన్వీనర్ ఎం.హృదయరాజు

జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ కేంద్రం లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడి యట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా నేడు మొదటి సంవ త్సరం భౌతిక శాస్త్రం,అర్థ శాస్త్రం పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు సిఎస్ నరసిం హులు, డిపార్ట్మెంటల్ అధికారి శేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ మొదటి సంవత్సరంలో నేడు జరిగిన పరీక్షకు గాను మొత్తంమంది 165 విద్యార్థులు హాజరు కావలసి ఉండ గా 163 మంది హాజరైనట్లు ఇద్దరు గైర్హాజరు అయినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాన్ని జిల్లా పరీక్షల నియంత్రణ కమిటీ కన్వీనర్ ఎం.హృదయ రాజు మరియు ఫ్లయింగ్ స్క్వాడ్ పద్మ మేడమ్ బృందం పరిశీ లించి ప్రశాంతంగా జరుగుతుండడం పట్ల సంతృప్తి వ్యక్తం తెలిపారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్