E-PAPER

మహిళా శక్తి అనంతమైనది ఆమె సంకల్పం సమాజాన్ని మార్చగలదు.

Date : 09 March 2026, 1:21 pm Posted By : PRAJA GONTHUKA

మహిళా శక్తి అనంతమైనది ఆమె సంకల్పం సమాజాన్ని మార్చగలదు.

మహిళా శక్తి అనంతమైనది ఆమె సంకల్పం సమాజాన్ని మార్చగలదు.

సికిందల్లాపూర్ గ్రామ సర్పంచ్ అరుణ రెడ్డి.

శివంపేట.ప్రజా గొంతుక న్యూస్, మార్చ్ 8:

మెదక్ జిల్లా.శివంపేట మండలం, సికిందల్లాపూర్ గ్రామ సర్పంచ్ దొంతి రెడ్డి అరుణ రెడ్డి, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ మహిళా మణులతో కలిసి ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా, దేశానికి రాష్ట్రపతిగా, ప్రధాన మంత్రులుగా సేవలందిస్తూ తమ సత్తా చాటుతున్నారని తెలిపారు. ప్రతి మహిళ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని, సమాజంలో మహిళను గౌరవించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్