గద్వాల్ రైల్వే స్టేషన్లో ఘనంగాఅంతర్జాతీయ మహిళా దినోత్సవం.
ఆర్ పి ఎఫ్ ఇన్స్పెక్టర్ ఎస్ ధర్మారావు.
ప్రజా గొంతుకజిల్లాస్టాఫ్ రిపోర్టర్ దేవేందర్ రెడ్డి జోగులాంబ గద్వాల.
జోగులాంబగద్వాలజిల్లారైల్వేస్టేషన్,లో ఆర్ పి ఎఫ్ ఇన్స్పెక్టర్ ఎస్ ధర్మారావుఆధ్వర్యంలో తమసిబ్బందితోకలిసిఅంతర్జాతీయమహిళాదినోత్సవాన్నిఘనంగానిర్వహించారు.
ఈసందర్భంగామహిలలకుఅవగాహనకార్యక్రమం నిర్వహించారు.
ఈకార్యక్రమానికికర్నూల్కు చెందిన ఐపీఎఫ్ వి.రామ్మోహనరావు,ముఖ్యఅతిథిగాహాజరయ్యారు.
ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభకనబరిచినమహిళ హెడ్ కానిస్టేబుల్ బి. పారిజాతమ్మ (575)ను ఘనంగాసత్కరించారు.మహిళా,ప్రయాణికులనుగౌరవిస్తూసన్మానించగా,వృద్ధమహిళలకుశాలువాలుకప్పిప్రత్యేకంగా అభినందించారు.
మార్చి08నుంచి14వరకు వారంరోజుల పాటు మహిళలభద్రత,గౌరవం,సాధికారతపైఅవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. మహిళలకురైల్వేప్రాంగణాల్లోసురక్షితవాతావరణం కల్పించేందుకు కట్టుబడిఉన్నామనిఆర్పీఎఫ్,అధికారులు,వెల్లడించారు.
ఈకార్యక్రమంలోఆర్పిఎఫ్ సిబ్బంది పాటు పెద్ద ఎత్తునమహిళలుతదితరులు పాల్గొన్నారు.












