లిటిల్ ఎంజిల్స్ హై స్కూల్ లో ఘనంగా స్వపరిపాలన దినోత్సవ వేడుకలు.......
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:07
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం నిడమనూరు మండలం నిడమనూరు లిటిల్ ఎంజిల్స్ హై స్కూల్ లో ఘనంగా స్వపరిపాలన దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా రాష్టప్రతిగా అమూల్యనిధి,ఉపరాష్టపతిగా సన,ముఖ్యమంత్రిగా శివమణి, ప్రైమ్ మినిస్టర్ గా నందిని రెడ్డి,మంత్రులుగా స్పందన,శ్రీజ,తేజస్విఎంపీగా నవీన్,ఎమ్మెల్యే గా చరణ్ సాయి,ప్రవీణ్,అర్చన,గవర్నర్ గా అను,స్పీకర్ గా నందిని, ఎంఈఓ గా రేణుశ్రీ, డీఈఓ గా వైశాలి,మరియు వివిధ హోదాల్లో విద్యార్థులు వారి బాధ్యతను నిర్వహించారు పాఠశాల ప్రిన్సిపల్ గా హరీష్ , కలెక్టర్గా సిరి, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులుగా బాధ్యతాయుతమైన పాత్రలను పోషించారు పాఠశాల యాజమాన్యం కందికట్ల ధన్వంతరి బాబు సహా నా ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశాము












