E-PAPER

నాయకులే సేవకులై పట్టణ అభివృద్ధి కి కృషి చేయడం అభినందనీయం..

Date : 07 March 2026, 6:01 pm Posted By : PRAJA GONTHUKA

నాయకులే సేవకులై పట్టణ అభివృద్ధి కి కృషి చేయడం అభినందనీయం..

నాయకులే సేవకులై పట్టణ అభివృద్ధి కి కృషి చేయడం అభినందనీయం......

అమీర్ అలి ఫౌండేషన్

నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:07

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మాకంగా చేపడుతున్న ప్రజా పాలన పట్టణ ప్రణాళిక రేండవరోజు నాగార్జున సాగర్ నియోజకవర్గం శాసనసభ్యులు జైవీర్ రెడ్డి పిలుపుమేరకూ మున్సిపల్ చైర్మన్ చింతల చంద్రారెడ్డి అదేశాలతో హలియా పట్టణం లోని వి. యస్ ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థుల ఆధ్వర్యంలో పరిసరాల పరిశుభ్రత మీద ఆవగాహన కల్పిస్తూ 8 వ వార్డ్ ఇంచార్జి రాధిక 8 వార్డ్ కౌన్సిలర్ సలహాదారులు మైనారిటీ అధ్యక్షులు మజహార్ మొయినోద్దిన్ వియస్ఆర్ స్కూల్ కరస్పాడెంట్ శివర్ల వెంకటయ్య హలియా పబ్లిక్ స్కూల్ కరస్పాడెంట్ తడకమళ్ల శ్రీనివాస్

షాహేద్ గౌస్ అమీర్ అలి ఫౌండేషన్ వ్యవస్థాపకులు అమీర్అలి మరియు మున్సిపల్ సిబ్బంది కార్మికులు పాల్గొన్నారు

⬇ DOWNLOAD
×

నాయకులే సేవకులై పట్టణ అభివృద్ధి కి కృషి చేయడం అభినందనీయం……

అమీర్ అలి ఫౌండేషన్

నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:07

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మాకంగా చేపడుతున్న ప్రజా పాలన పట్టణ ప్రణాళిక రేండవరోజు నాగార్జున సాగర్ నియోజకవర్గం శాసనసభ్యులు జైవీర్ రెడ్డి పిలుపుమేరకూ మున్సిపల్ చైర్మన్ చింతల చంద్రారెడ్డి అదేశాలతో హలియా పట్టణం లోని వి. యస్ ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థుల ఆధ్వర్యంలో పరిసరాల పరిశుభ్రత మీద ఆవగాహన కల్పిస్తూ 8 వ వార్డ్ ఇంచార్జి రాధిక 8 వార్డ్ కౌన్సిలర్ సలహాదారులు మైనారిటీ అధ్యక్షులు మజహార్ మొయినోద్దిన్ వియస్ఆర్ స్కూల్ కరస్పాడెంట్ శివర్ల వెంకటయ్య హలియా పబ్లిక్ స్కూల్ కరస్పాడెంట్ తడకమళ్ల శ్రీనివాస్

షాహేద్ గౌస్ అమీర్ అలి ఫౌండేషన్ వ్యవస్థాపకులు అమీర్అలి మరియు మున్సిపల్ సిబ్బంది కార్మికులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్