E-PAPER

సమాజానికి మేలు చేయాలని ఉద్దేశం తో ఆయన నేత్రాలు దానం..

Date : 06 March 2026, 10:02 pm Posted By : PRAJA GONTHUKA

సమాజానికి మేలు చేయాలని ఉద్దేశం తో ఆయన నేత్రాలు దానం..

సమాజానికి మేలు చేయాలని ఉద్దేశం తో ఆయన నేత్రాలు దానం..

ప్రజాగొంతుక (మార్చి 6) కాల్వ శ్రీరాంపుర్ : మండలంలోని మడిపల్లి కాలానికి చెందిన తీగల రాయమల్లు అను వ్యక్తి శుక్రవారం రాత్రి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పటికీ, సమాజానికి మేలు చేయాలని ఉద్దేశంతో, వారి కుమారులు, మనుమడు సర్పంచ్ తీగల నాగరాజు తాత అయినా రాయమల్లు నేత్రాలను దానం చేసి అందుల జీవితంలో వెలుగుల నింపే మహాత్తరా నిర్ణయం తీసుకున్నారు. కుటుంబ సభ్యుల సమ్మతితో ఎల్వి ప్రసాద్ టెక్నీషియన్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ వారు నేత్రాలను స్వీకరించారు. ఈ నేత్రదానం ద్వారా చూపు పోయిన వారికి చూపు లభించనుందని వారు అన్నారు. కుమారులు తీగల మొండయ్య, మొగిలి, సదయ్య సంపత్, తదితర కుటుంబ సభ్యులు తమ బాధను పక్కనపెట్టి సమాజ హితాన్ని ముందు ఉంచడంలో ప్రశంసనీయమని పలువురు అభినందించారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్