E-PAPER

*వివాహ వేడుకల్లో పాల్గొన్న…*

Date : 06 March 2026, 9:57 pm Posted By : PRAJA GONTHUKA

*వివాహ వేడుకల్లో పాల్గొన్న…*

*వివాహ వేడుకల్లో పాల్గొన్న...*

*-యన్ హెచ్ పి ఎస్ జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్.*

*గద్వాల:* నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో జరిగిన పలు వివాహ శుభకార్యాలకు నడిగడ్డ హక్కుల పోరాట సమితి *జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్* ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ బుచ్చిబాబు నాయకులు రంగస్వామి,ప్రేమ్ రాజ్, వెంకటేష్ ,గోపాల్, దొడ్డన్న, గొర్ల తిమ్మప్ప,తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్