*-భక్త మార్కండేయ స్వామి కళ్యాణమండపం నందు...*
జోగులాంబ గద్వాల జిల్లా కేం ద్రంలో పద్మశాలి జిల్లా సంఘం నాయ కుడు అయిన కరెంటు డిపార్ట్మెంట్ ప్రభుత్వ లైన్మెన్ అయినా పురుషో త్తం గారి కుమారుడు శివకుమార్ గారి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన దంపతులను అక్షంతలు వేసి దీవించి శుభాకాంక్షలు తెలి యజేసిన జిల్లా పద్మశాలి అధ్య క్షులు మున్సిపల్ కౌన్సిలర్ పులిపాటి వెంకటేష్ మరియు కౌన్సిలర్ రాము యాదవ్ పాల్గొని వివాహ శుభాకాంక్షలు తెలియజే శారు.












