E-PAPER

హాలియా మున్సిపాలిటీ 2 వ వార్డులో ప్రజా పాలన పట్టణ ప్రణాళిక కార్యక్రమం 

Date : 06 March 2026, 6:08 pm Posted By : PRAJA GONTHUKA

హాలియా మున్సిపాలిటీ 2 వ వార్డులో ప్రజా పాలన పట్టణ ప్రణాళిక కార్యక్రమం 

హాలియా మున్సిపాలిటీ 2 వ వార్డులో ప్రజా పాలన పట్టణ ప్రణాళిక కార్యక్రమం

ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/షేక్ షాకీర్: హాలియా: మార్చి:06

హాలియా మున్సిపాలిటీ పరిధిలోని 02వ వార్డులో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మాకంగా చేపట్టిన ప్రజా పాలన పట్టణ ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రజా పాలన పట్టణ ప్రణాళిక ప్రోగ్రామ్ ను మున్సిపాలిటీ కమిషనర్ ఆళ్ళ శ్రీనివాస రెడ్డి, 2వ వార్డు కౌన్సిలర్ నకిరేకంటి అన్నపూర్ణ సైదులు మున్సిపల్ సిబ్బంది వార్డు సభ్యులతో కలిసి ప్రారంభించడం జరిగింది.

అదేవిధంగా ప్రతిజ్ఞ చేసి పరిశుద్ధ పనులను చేపట్టడం జరిగింది, వార్డులోని పారిశుద్ధ్య పనులు అన్నిటిని పూర్తి చేస్తామని వార్డు ప్రజలందరూ భాగస్వామిలై ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసి వార్డును పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియపరచడం జరిగినది.

ఈ కార్యక్రమంలో కుందూరు శ్యాంసుందర్ రెడ్డి, వర్కాల మల్లారెడ్డి, తక్కలపల్లి కృష్ణ, గందె నాగరాజు, గౌస్,సంతోష్ రెడ్డి, రాజు, నాంపల్లి శేఖర్, మైను, కిషోర్, వార్డు ప్రజలు మహిళలు మున్సిపల్ సిబ్బంది పారిశుద్ధ కార్మికులు పాల్గొనడం జరిగినది.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్