హాలియా మున్సిపాలిటీ 4 వ వార్డు ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమం.......
ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/ షేక్ షాకీర్: హాలియా:మార్చి:05
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంను హాలియా మున్సిపాలిటీ 4వ వార్డు కౌన్సిలర్ అయిన శ్రీమతి కడమంచి ప్రమీల శ్రీను వార్డు నందు ప్రతిజ్ఞ తో ప్రారంభించడం జరిగింది ఇందులో వార్డు ఆఫీసర్ మరియు వార్డు సభ్యులు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.












