*స్కూల్ కాంపౌండ్ కి భూమి పూజ*
ప్రజా గొంతుక భీమారం మండల ప్రతినిధి చంద్రశేఖర్ నాంపల్లి : దాంపూర్ గ్రామ పంచయతీలో ఈ రోజు స్కూల్ కాంపౌండ్ కోసం ముగ్గు పోయడం జరిగింది ఈ కార్యక్రమానికి భీమారం మండలo ఎంపీడీఓ సార్ గారు మరియు సర్పంచ్ చేగొండ కొమురయ్య గారు మరియు ఏపీవో మేడం జినాథ్ గారు ఈసీ శ్రీనివాస్ సార్ గారు మరియు పంచాయతీ సెక్రెటరీ శ్రీనివాస్ గారు ఉపసర్పంచ్ చిడం రామాక్క మరియు స్కూల్ టీచర్స్ వార్డ్ మెంబెర్స్ ఊరి పెద్దలు యూత్ గ్రామ ప్రజలు అందరు పాల్గొన్నారు











