ఆమె ఒక శ్రీ శక్తి ఒక ఆదర్శ మహిళ ఆమె ఒక ఉత్తమ మహిళా....
మనం ఫౌండేషన్ డాక్టర్ చక్రవర్తి....
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:05
నల్లగొండ జిల్లా కనగల్లు మండలానికి చెందిన స్వర్ణ నంది నంది అవార్డు గ్రహీత డాక్టర్ శివ లీలా రెడ్డికి అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా ఆమె చేస్తున్న ఎన్నో సేవలు గుర్తించి ఇంటర్నేషనల్ ఉమెన్స్ సందర్భంగా మనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఇన్ ప్లస్ అవార్డ్ 2026 మార్చి 8 వ తారీకు రోజు కూకట్ పల్లీ ప్రకాశ స్టూడియోలో ముఖ్య అతిథుల చేతుల మీదగా అవార్డు అందిస్తున్నట్టు డాక్టర్ చక్రవర్తి తెలియజేశారు వారికి శివ లీల ధన్యవాదములు తెలియజేశారు











