E-PAPER

ఇటిక్యాల స్టేషన్ లో తుంగభద్ర 

Date : 05 March 2026, 8:22 pm Posted By : PRAJA GONTHUKA

ఇటిక్యాల స్టేషన్ లో తుంగభద్ర 

ఇటిక్యాల స్టేషన్ లో తుంగభద్ర

రైలును ఆపండి.

-రైల్వే అధికారులు ద్రుష్టి కు తీసుకవెలుతాను పాలమూరు ఎంపీ.డీకే అరుణమ్మ.

జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం ఇటిక్యాల మండలం ఇటిక్యాల రైలు వే స్టేషన్ లో తుంగభద్ర ఎక్ష్ప్రెస్స్ రైలు నిలుపుదల గురుంచి ఉమ్మడి ఇటిక్యాల గ్రామ ప్రజలు అందరి తరుపున మహబూబ్నగర్ ఎంపీ. డీకే.అరుణమ్మ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు రామాంజనే యులు బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు రామచంద్ర రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కేకే రెడ్డి బీజేపీ ఉమ్మడి మాడలాల అధ్యక్షులు జగదీశ్ రెడ్డి, అబ్దుల్లా కిషోర్, తిమ్మారెడి ,నాగేంద్ర, భీషన మహేష్ ,తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్