E-PAPER

అనారోగ్య బాధితుడికిపరామర్శ

Date : 05 March 2026, 8:20 pm Posted By : PRAJA GONTHUKA

అనారోగ్య బాధితుడికిపరామర్శ

అనారోగ్య బాధితుడికిపరామర్

ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/ షేక్ షాకీర్: హాలియా:మార్చి:05

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా మున్సిపాలిటీ పరిధిలోని 8 వ వార్డు లో పాతులూరి రాముకి కాలికి ఇన్ఫెక్షన్ అయి మిర్యాలగూడ లో చికిత్స చేయించుకోవడం జరిగినది,గాయం తీవ్రంగా ఉన్న విషయం తెలుసుకున్న కౌన్సిలర్ సలహాదారు నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు మజహర్ మొహియుద్దీన్ పరామర్శించడము జరిగినది,ఇట్టి విషయాన్ని అనుముల మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డికి తెలియపరచగా వారు వచ్చి పరామర్శించి హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రి డాక్టర్స్ తో మాట్లాడి,రాము ను గాంధీ ఆసుపత్రికి వెళ్ళమని చెప్పడం జరిగినది,అనంతరం వార్డు లో సమస్యల పరిష్కారము పై చర్చించడం జరిగినది, ఇట్టి కార్యక్రమంలో టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నేర్మటీ వెంకటరెడ్డి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు భానుచందర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు కోట నాగిరెడ్డి ముత్యాల జానయ్య శివారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్