E-PAPER

కబడ్డీ కెప్టెన్గా నౌషిన్…..

Date : 05 March 2026, 3:32 pm Posted By : PRAJA GONTHUKA

కబడ్డీ కెప్టెన్గా నౌషిన్…..

కబడ్డీ కెప్టెన్గా నౌషిన్.....

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:04

నల్గొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న

షేక్ నౌషిన్ అద్భుత ప్రతిభ చాటారు. జమ్మూ

కాశ్మీర్లో మార్చి 7 నుంచి 13 వరకు జరగనున్న

'ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్-2026'

పోటీలకు ఆమె ఎంపికయ్యారు. ఈ కబడ్డీ పోటీల్లో

తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ తరపున ఆమె కెప్టెన్గా

వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ శరత్

చంద్ర పవార్ ఆమెను ప్రత్యేకంగా అభినందించి,

శుభాకాంక్షలు తెలిపారు.

⬇ DOWNLOAD
×

కబడ్డీ కెప్టెన్గా నౌషిన్…..

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:04

నల్గొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న

షేక్ నౌషిన్ అద్భుత ప్రతిభ చాటారు. జమ్మూ

కాశ్మీర్లో మార్చి 7 నుంచి 13 వరకు జరగనున్న

‘ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్-2026’

పోటీలకు ఆమె ఎంపికయ్యారు. ఈ కబడ్డీ పోటీల్లో

తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ తరపున ఆమె కెప్టెన్గా

వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ శరత్

చంద్ర పవార్ ఆమెను ప్రత్యేకంగా అభినందించి,

శుభాకాంక్షలు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్