E-PAPER

నిరుపేద యువకుడి జీవితంలో వెలుగులు నింపిన నాగపూర్ కిరణ్

Date : 04 March 2026, 4:09 pm Posted By : PRAJA GONTHUKA

నిరుపేద యువకుడి జీవితంలో వెలుగులు నింపిన నాగపూర్ కిరణ్

ఖరీదైన ఇంజెక్షన్ల కోసం ఎల్ఓసి అందజేత

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం

అరుదైన వ్యాధితో బాధపడుతున్న బచ్చన్నపేట మండలం,పోచన్న పేట గ్రామ మాల సామాజిక వర్గ యువకుడికి కొత్త జీవితాన్ని ప్రసాదించి జీవితములో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ వెలుగులు నింపారు.జనగామ నియోజక వర్గం బచ్చన్న పేట మండలం పోచన్నపేట గ్రామ మాల సామాజిక వర్గ కుటుంబానికి చెందిన సంగమల్ల. ప్రేమనంద్ అరుదైన కాళ్లలో బ్లడ్ క్లాటింగ్ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఖరీదైన ఇంజెక్షన్ తీసుకుంటేనే జీవితం నిలబడే క్రమంలో నిరుపేద కుటుంబం కావడంతో ,స్థానిక సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకురాగా 2,50,000 ఎల్ వో సి (రెండు లక్షల యాబై వేల రూపాయల)ని రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ సహకారముతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ బాధితునికి అందజేశారు. ఈ కార్యక్రమంలో పోచన్నపేట గ్రామ శాఖ అధ్యక్షులు అక్కిరెడ్డి శ్రీధర్, మండల నాయకులు కొయ్యడి శ్రీనివాస్ గౌడ్,ఎస్సీ సెల్ మండల్ ప్రెసిడెంట్ నల్ల మహేందర్ , మాజీ అధ్యక్షుడు గట్టు. మల్లేశ్,బొట్టుగణపతి తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :