*గద్వాల మాజీ శాసనసభ్యులు ఉప్పల్ గోపాల్ రెడ్డి 33వ వర్ధంతి.*
*-జోగులాంబ గద్వాల జిల్లా మార్చి 03*
గద్వాలలో రాయల్ లాడ్జ్ దగ్గర ఉన్న ఆయన విగ్రహమునకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన వారి మన వడు సిద్ధార్థ రెడ్డి రఘునాథ్ రెడ్డి రవి రెడ్డి. రిషి రెడ్డి అభిమానులు సీని యర్ సిటిజన్ అధ్యక్షులు మోహన్ రావు
వైండింగ్ రాములు కౌన్సిలర్ పులి పాటి వెంకటేష్ నూర్ అహ్మద్ అచ్చన్న గౌడ్ జితేందర్ రెడ్డి. భీమ్సేన్ రావు విజయ్ మేనేజర్ రమేష్ గౌడ్ మరియు అభిమా ను లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. హమా లి నాయకులు. వర్కర్స్ కు వారి కుటుం బ సభ్యుల మధ్య పండ్లు పలహారాలు పంచడం అయినది కీర్తిశేషులు గోపాల్ రెడ్డి 1967 మరియు 1985 సంవత్స రములలో రెండు పర్యాయములు శాసనసభ్యులుగా ఎన్నికైనారు ప్రస్తుతం ఉన్న బస్టాండ్ ఆర్టీసీ ఆయన హయాం లోనే నిర్మాణం అయినదినీతిగా నిజాయి తీగా పాలన సాగించిన శ్రీ ఉప్పల గోపాల్ రెడ్డి గారికి ఘనమైన నివాళులు అర్పిం చారు.












