*- మాజీ సర్పంచ్ మాధవి గోపాల్ పెళ్లిరోజు శుభాకాంక్షలు*
*జోగులాంబ గద్వాల జిల్లా మార్చి3( ప్రజా గొంతుక)*
జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం సద్దలోనిపల్లి గ్రా మానికి చెందిన మాజీ సర్పంచ్ మాధవి గోపాల్ పెళ్లిరోజు శుభా కాంక్షలు తెలియజేస్తూ.. ఇటు వంటి పెళ్లి రోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని వారు ఆరోగ్య ఐశ్వర్యా లతో ఉండాలని ఆభగ వంతున్నిమన సారాకోరుతున్న..బంధుమిత్రులు, గ్రామ ప్రజలు,నాయకులు కార్యక ర్తలు కోరారు.












