పారిశుధ్య కార్మికులతో కలిసి హోలీ వేడుకలలో పాల్గొన్న హాలియా..... మున్సిపాలిటీ చైర్మెన్ చింతల చంద్రారెడ్డి
ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/ షేక్ షాకీర్: హాలియా: మార్చి:03
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా మున్సిపాలిటీ లో రోజువారి పారిశుద్ధ్య పర్యవేక్షణ అనంతరం నేడు హోలీ పండుగ సందర్భంగా హాలియా మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికులతో కలిసి హోలీ పండుగ జరుపుకొని వారికి శుభాకాంక్షలు తెలియజేసిన హాలియా మున్సిపాలిటీ చైర్మన్ చింతల చంద్రారెడ్డి ఇట్టి కార్యక్రమంలో ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ సలహాదారు ఎండి మజార్ మొయినుద్దీన్ మరియు పారిశుద్ధ్య కార్మికులు పాల్గొనడం జరిగింది












