E-PAPER

గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.

Date : 02 March 2026, 6:57 pm Posted By : PRAJA GONTHUKA

గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.

గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.

ప్రజా గొంతుక చేర్యాల : మండల కేంద్రంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ మరియు గ్రామ సర్పంచ్ మెడబోయిన కుమార్ ఆధ్వర్యంలో 10 సీసీ కెమెరాలు గ్రామంలో ఏర్పాటు చేశారు. అనంతరం సిద్దిపేట అడిషనల్ డీజీపీ కుశల్కర్ సీసీ కెమెరాలను ప్రారంభించారు. అనంతరం డిజిపీ కుశాల్కర్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అలాగే ఎవరైనా కొత్త వ్యక్తులు గాని, గ్రామానికి సంబంధం లేకపోయినా వాహనాలు వచ్చిన వాటిని సిసి రూపంలో అన్వేషణ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చేర్యాల సర్కిల్ ఇన్స్పెక్టర్ బానోతు రమేష్ నాయక్, ఎస్సై అపూర్వ రెడ్డి, గ్రామ సర్పంచ్ మెడబోయిన కుమార్, ఉప సర్పంచ్ పోలోజు రాజాబాబు, పంచాయతీ సెక్రెటరీ రజిత గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్