E-PAPER

*దేవరకొండ ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు*

Date : 02 March 2026, 4:31 pm Posted By : PRAJA GONTHUKA

*దేవరకొండ ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు*

*దేవరకొండ ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు*

*ప్రజా గొంతుక మార్చి 2 డివిజన్ ప్రతినిధి సిరం దాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్గొండ*

*దేవరకొండ ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన దేవరకొండ సెంట్రింగ్ యూనియన్ అధ్యక్షుడు, శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవాలయ అధ్యక్షులు, అభయ ఆంజనేయ స్వామి దేవాలయ సెక్రెటరీ, ఎస్ 10 టీవీ ఛానల్ డివిజన్ ప్రతినిధి, ప్రజా గొంతుక డివిజన్ ప్రతినిధి, పయనించే సూర్యుడు డివిజన్ ప్రతినిధి, చేనేత పద్మ సమైక్య ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షు లు , సిరం దాసు వెంకటేశ్వర్లు*

రంగుల పండుగ హోలీని పురస్కరించుకుని దేవరకొండ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...హోలీ పండుగ అంటే కేవలం రంగులు చల్లుకోవడం మాత్రమే కాదని, అది ప్రేమాభిమానాల కలయికకు, సామాజిక సమరసతకు చిహ్నమని పేర్కొన్నారు. సమాజంలో ఉన్న విభేదాలను మర్చిపోయి అందరూ ఐక్యంగా మెలిగేలా ఈ రంగుల పండుగ స్ఫూర్తిని నింపాలని ఆయన ఆకాంక్షించారు. పర్యావరణానికి మరియు చర్మానికి హాని కలిగించని ప్రకృతి సిద్ధమైన రంగులతో పండుగను జరుపుకోవాలని కోరారు.రంగుల వేడుకల్లో నీటిని వృథా చేయకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.ఎటువంటి గొడవలకు తావు లేకుండా, పరస్పర గౌరవంతో పండుగను ఆనందంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.సమాజంలో పారదర్శకత, నాతో పాటుగా సెంట్రింగ్ యూనియన్ సభ్యులు మరియు దేవాలయ కమిటీ సభ్యులు మరియు పాత్రికేయుల సభ్యులు శుభాకాంక్షలు సిరందాసు వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా తెలిపారు .

⬇ DOWNLOAD
×

*దేవరకొండ ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు*

*ప్రజా గొంతుక మార్చి 2 డివిజన్ ప్రతినిధి సిరం దాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్గొండ*

*దేవరకొండ ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన దేవరకొండ సెంట్రింగ్ యూనియన్ అధ్యక్షుడు, శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవాలయ అధ్యక్షులు, అభయ ఆంజనేయ స్వామి దేవాలయ సెక్రెటరీ, ఎస్ 10 టీవీ ఛానల్ డివిజన్ ప్రతినిధి, ప్రజా గొంతుక డివిజన్ ప్రతినిధి, పయనించే సూర్యుడు డివిజన్ ప్రతినిధి, చేనేత పద్మ సమైక్య ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షు లు , సిరం దాసు వెంకటేశ్వర్లు*

రంగుల పండుగ హోలీని పురస్కరించుకుని దేవరకొండ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…హోలీ పండుగ అంటే కేవలం రంగులు చల్లుకోవడం మాత్రమే కాదని, అది ప్రేమాభిమానాల కలయికకు, సామాజిక సమరసతకు చిహ్నమని పేర్కొన్నారు. సమాజంలో ఉన్న విభేదాలను మర్చిపోయి అందరూ ఐక్యంగా మెలిగేలా ఈ రంగుల పండుగ స్ఫూర్తిని నింపాలని ఆయన ఆకాంక్షించారు. పర్యావరణానికి మరియు చర్మానికి హాని కలిగించని ప్రకృతి సిద్ధమైన రంగులతో పండుగను జరుపుకోవాలని కోరారు.రంగుల వేడుకల్లో నీటిని వృథా చేయకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.ఎటువంటి గొడవలకు తావు లేకుండా, పరస్పర గౌరవంతో పండుగను ఆనందంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.సమాజంలో పారదర్శకత, నాతో పాటుగా సెంట్రింగ్ యూనియన్ సభ్యులు మరియు దేవాలయ కమిటీ సభ్యులు మరియు పాత్రికేయుల సభ్యులు శుభాకాంక్షలు సిరందాసు వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా తెలిపారు .

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్