*- బిజెపి పార్టీ యువ నాయకు రాలు స్నిగ్ధ రెడ్డి చేతుల మీదు- గా కారు ప్రారంభించారు*
*-మల్దకల్ మండల బిజెపి అధ్యక్షులు తిరుపతిరెడ్డి*
*- బిజెపి పార్టీ నాయకుడు గౌవు ళ్ళ నరసింహులు.*
జోగులాంబ గద్వాల జిల్లామల్దకల్ మండలం సద్దలోనిపల్లి గ్రామానికి చెందిన బిజెపి పార్టీ నాయకుడు గౌవుళ్ళ నరసింహులు కారు నిన్న రాత్రి 7: 35 నిమిషాలకు బిజెపి పార్టీ యువ నాయ కురాలు స్నిగ్ధ రెడ్డి కి బిజెపి పార్టీ యువ నాయకుడు గౌవు ళ్ళ నరసింహులు ఆమెకు పూల పుష్పగుచ్చం అందజేసి కారు ఆమె చేతుల మీద -గా ప్రారంభిం చారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, తిరు పతి రెడ్డి, నరసింహులు తదితరులు ఉన్నారు.













