E-PAPER

బాబు జగ్జీవన్ రామ్ కమిటీ అధ్యక్షులుగా దత్రపు నరేష్

Date : 02 March 2026, 1:33 pm Posted By : PRAJA GONTHUKA

బాబు జగ్జీవన్ రామ్ కమిటీ అధ్యక్షులుగా దత్రపు నరేష్

బాబు జగ్జీవన్ రావ్ కమిటీ అధ్యక్షులుగా దత్రపు నరేష్

ఏప్రిల్ లోబాబు జగ్జీవన్ రామ్  విగ్రహం ఏర్పాటు

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం

పోచన్నపేట గ్రామంలో సంఘం నాయకుల ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ కమిటీ అధ్యక్షులుగా దత్రపు నరేష్ నీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. అనంతరం వారిని శాలువలతో సన్మానించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రావ్ దేశానికి మొదటి కార్మిక శాఖ మంత్రిగారక్షణ శాఖ మంత్రిగా మరియు ఉప ప్రధానిగా సేవలుఅందించారు.అంటరానితనం నిర్మూలనకుదళితుల హక్కుల కోసంసామాజిక సమానత్వం కోసం జీవితాంతం పోరాడారు అని గుర్తు చేశారు.ఏప్రిల్ లోబాబు జగ్జీవన్ రామ్  విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో కులం పెద్దమనుషులు నల్ల మహేందర్, శ్రీపతి అనిల్ కుమార్,అధ్యక్షులు దత్రపు నరేష్ ,ఉపాధ్యక్షులు గొర్రె దేవదాస్ ,కోశాధికారి శ్రీపతి సురేష్,ప్రధాన కార్యదర్శి జంజాల ప్రవీణ్, కార్యదర్శి గడ్డం అచ్చయ్య , శ్రీపతి అనిల్, మహేందర్, గొర్రె చంద్రయ్య, శ్రీపతి చిరంజీవి, దత్రపు దేవయ్య తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్