నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం 100 కేజీల బియ్యం అందజేత.....
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:01
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం తిరుమలగిరి సాగర్ మండలం కొంపల్లి గ్రామంలో క్రీస్తు శేషులు మండారి జయమ్మ చిత్రపటానికి. నివాళులర్పించిన పెద్దకర్మ .కార్యక్రమంలో.కొంపెల్లి కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షులు కాశమల్ల ప్రవీణ్ కుమార్ చిట్టికొంపల్లి గ్రామ ఉపసర్పంచ్ గాలి నరేందర్ రెడ్డి నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం.100 కేజీల బియ్యం అందజేయడం జరిగింది. వారి కుటుంబాన్ని మనోధైర్యాన్ని కోల్పోవద్దని ధైర్యం చెప్పడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న. తిక్కన పోయిన వెంకన్న యాదవ సంఘం చైర్మన్ పెళ్లి బూస్ పెళ్లి శేఖర్ రెడ్డి. కోడుమూరు సైదిరెడ్డి. కాకునూరి లక్ష్మారెడ్డి. కాకునూరి శ్రీనివాస్ రెడ్డి. కోడుమూరి సైదిరెడ్డి. గాలి జలంధర్ రెడ్డి. పాతనబోయిన లక్ష్మయ్య
గోగు వెంకటయ్య. గోగు నాగేంద్ర. గోగు సుధాకర్. కోటి. బొడ్డుపల్లి పవన్. పాతనబోయిన తేజ్. జిపిఆర్.వై డి ఆర్. అధ్యక్షులు గడ్డం సజ్జన్ మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.












