E-PAPER

విశ్వబ్రాహ్మణ కార్పెంటర్ సంఘం ఆధ్వర్యంలో నూతన చైర్మన్ మరియు కౌన్సిలర్లకు సన్మానం

Date : 01 March 2026, 5:46 pm Posted By : PRAJA GONTHUKA

విశ్వబ్రాహ్మణ కార్పెంటర్ సంఘం ఆధ్వర్యంలో నూతన చైర్మన్ మరియు కౌన్సిలర్లకు సన్మానం

విశ్వబ్రాహ్మణ కార్పెంటర్ సంఘం ఆధ్వర్యంలో నూతన చైర్మన్ మరియు కౌన్సిలర్లకు సన్మానం.........

నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్:మార్చి:01

విశ్వబ్రాహ్మణ కార్పెంటర్ సంఘం ఆధ్వర్యంలో సంఘం అధ్యక్షులు కాతోజు ఎల్లయ్య చారి అధ్యక్షతన హాలియా మున్సిపాలిటీ నూతన చైర్మన్ చింతల చంద్ర రెడ్డిని మరియు కౌన్సిలర్లు నకిరేకంటి అన్నపూర్ణ సైదులు, కడమంచి ప్రమీల శ్రీను, చిట్టిపోలు శ్రీదేవి కరుణాసాగర్, బొంగరాల యేసు రాజు, మహమ్మద్ గౌహర్ జబీన్ మజాహర్, చెరుకుపల్లి ముత్యాలు,పిల్లి చంద్రకళ ఆంజనేయులు,ఎడవెల్లి మేరి రంజిత్ లను మర్యాదపూర్వకంగా ఆహ్వానించి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కంచోజు కృష్ణమాచారి, పోలోజు శేఖరా చారి, నాగార్జున పరిపూర్ణాచారి, నాగార్జున బ్రహ్మచారి, బొడ్డుపల్లి ద్రోణాచారి, శ్రీనివాస్ చారి, సొనగంటి యుగేంద్ర చారి, సత్యనారాయణ చారి, లక్ష్మణాచారి, శంకరాచారి, సైదాచారి, శ్రీనివాస్ చారి, ఆంజనేయ చారి, వెంకటాచారి,నాగ చారి, రాజయ్య చారి, గణేష్ చారి, రమేష్ చారి, శివ చారి, అశోక్ చారి, జయరామ్, యాదగిరి చారి, లక్ష్మీపతి చారి, హనుమంతరావు, శ్రీమన్నారాయణ, దుర్గ చారి, రామ్మూర్తి చారి, శ్రీధర్ చారి,పురోహితులు గొట్టేముక్కల నరసింహచార్యులు తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

విశ్వబ్రాహ్మణ కార్పెంటర్ సంఘం ఆధ్వర్యంలో నూతన చైర్మన్ మరియు కౌన్సిలర్లకు సన్మానం………

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్