E-PAPER

రోడ్డు ప్రయాణం జరపైలం 

Date : 28 February 2026, 8:58 pm Posted By : PRAJA GONTHUKA

రోడ్డు ప్రయాణం జరపైలం 

రోడ్డు ప్రయాణం జరపైలం

(ప్రజా గొంతుక తెలుగు దిన పత్రిక )
ప్రతినిధి గుగులోతు రమేష్ నాయక్
ఫిబ్రవరి (28)

చిల్పూర్ / కొండాపూర్

పరిధిలో గల హైవే రోడ్ పెద్దమ్మ టెంపుల్ సమీపంలో ఇద్దరు వ్యక్తులు ప్యాషన్ ప్లస్ టీవీఎస్
చామ్ బైక్ లతో పక్కపక్కనే నడుపుకుంటూ ఒకరినొకరు
గుద్దుకున్నారు & ఇద్దరిలో ఒకరికి పరిస్థితి
భయంకరంగా &
మొఖంపై ఒళ్లంతా గాయాలు కాగా తనతో పాటు ప్రయాణిస్తున్న తోటి యువకుడు స్థానికులు వేంటేనే గాయపడిన వ్యక్తిని ఆటోలో ఆసుపత్రికి మెరుగైన వైద్యం కోసం తరలించారు & ఇంకా గాయపడిన వ్యక్తి యోగ క్షేమాలు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :