రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం 'అరైవ్ అలైవ్'
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: పిబ్రవరి:28
తెలంగాణ పోలీస్ శాఖ చేపట్టిన రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం 'అరైవ్ అలైవ్' లో పాల్గొని యువతకు అవగాహనా కల్పించిన నిడమనూర్ ఎస్ ఐ ఉప్పు సురేష్ ఈ కార్యక్రమంలో ఎస్ ఐ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలలో ఒక్క ప్రాణం కూడా పోకూడదని మరియు మద్యపానం సేవించి వాహనాలు నడపవొద్దని హెల్మెట్/సీటు బెల్ట్ ధరించాలని కోరారు.. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా నిడమనూరు సర్పంచ్ శేషరాజు సంధ్య శ్రీనివాస్ మరియు వార్డ్ మెంబెర్స్, గ్రామ యువత పాల్గొన్నారు












