ముస్లిం సోదరులకి ఇప్తార్ విందు ఏర్పాటు చేసిన..... కాంగ్రెస్ పార్టీ నాయకులు కమ్మాల శ్రీను యాదవ్
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: పిబ్రవరి:27
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం నిడమనూరు మండలం నిడమనూరు వాస్తవ్యులు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కమ్మాల శ్రీను యాదవ్ ముస్లింల పవిత్ర రంజాన్ మాసంలో భాగంగా ముస్లిం సోదరులకు ఇప్తార్ విందు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నిడమనూరు గ్రామ సర్పంచ్ శేషరాజు సంధ్య శ్రీనివాస్ మరియు వార్డు మెంబర్లు,కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు













