స్వయంపరిపాలనదినోత్సవం సందర్భంగా...
విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ.
ప్రధానోపాధ్యాయుడు టి మోహన్ రెడ్డి.
ప్రజా గొంతుకజిల్లాస్టాఫ్ రిపోర్టర్ దేవేందర్ రెడ్డి జోగులాంబ గద్వాల జిల్లా.
వడ్డేపల్లి మండలంపెద్ద తాండ్రపాడుగ్రామపంచాయతీపరిధిలోనిమండల పరిషత్ ప్రాథమిక పాఠశాలచింతలక్యాంప్,నందుప్రధానోపాధ్యాయులుతాటికుంటమోహనరెడ్డిఆధ్వర్యంలో ఘనంగాస్వయంపరిపాలనదినోత్సవాన్నినిర్వహించడంజరిగింది. ఈ కార్యక్రమంలో(5)వతరగతివిద్యార్థులుబి.మానస,చిన్న,జస్వంత్,కె.సునిత,హరితమొదలగువిద్యార్థి,విద్యార్థినులు ఉపాధ్యాయులుగా మారివిద్యార్థులకుచక్కటి పాఠాలుబోధించారు.
దీని ద్వారా విద్యార్థుల్లో
మంచిపరిపాలన,నైపుణ్యాలు మరియుబోధన పట్లఆసక్తిపెంపొందించడానికిఅవకాశంవుంటుందనిపాఠశాలప్రధానోపాధ్యాయుడుటి.మోహన్ రెడ్డి అన్నారు.
ఈకార్యక్మంలోపెద్దఎత్తునవిద్యార్థులుపాల్గొన్నారు.

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ.










