*నందుపల్లి గ్రామంలో డ్వాక్రా నూతన భవనం ఏర్పాటు సర్పంచ్ దేశపాగ నరసింహ
*(ప్రజాగొంతుక ప్రతినిధి మహేశ్వరం ఫిబ్రవరి 26:)*
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని నందు పల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ దేశపాగ నరసింహ మాట్లాడుతూ..గ్రామ పంచాయతీ నందుపల్లిలో నూతనంగా జాతీయ ఉపాధి హామీ పథకం కింద అక్షరాల 10 లక్షల రూపాయలు డ్వాక్రా భవనానికి మంజూరు అయినందున డ్వాక్రా భవనానికి ముగ్గు పోయించడం జరిగింది. యొక్క కార్యక్రమంలో... పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మహేశ్వరం ( ఏఈ) రాంప్రసాద్ రెడ్డి , సర్పంచ్ దేశాపాగ నర్సింహా , ఉప సర్పంచ్ షేక్ ఏజాస్, కల్వకోల్ మహేందర్, రంగుల రవి, ఆకన్పల్లి రాజశేఖర్, పంచాయతీ కార్యదర్శి సొంటి జానయ్య , మహమ్మద్ ఖాయం ఖాన్, పంచాయతీ కార్యదర్శి సొంటి జానయ్య,దేశాపాగ వెంకటేష్ , కొమ్మ రవీ, గ్రామంలో ఉన్న పెద్దలు మరియు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు












