E-PAPER

నూతన వధూ వరులను ఆశీర్వదించిన ఏ కే ఫౌండేషన్ చైర్మన్…

Date : 26 February 2026, 5:33 pm Posted By : PRAJA GONTHUKA

నూతన వధూ వరులను ఆశీర్వదించిన ఏ కే ఫౌండేషన్ చైర్మన్…

నూతన వధూ వరులను ఆశీర్వదించిన ఏ కే ఫౌండేషన్ చైర్మన్......

హైకోర్టు న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్....

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: పిబ్రవరి:26

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం

హాలియా పట్టణం, లక్ష్మీ నర్సింహా గార్డెన్స్ నందు

తిరుమలగిరి మండలం, కొంపల్లి గ్రామానికి చెందిన పల్లె వెంకటేశ్వర్లు -వెంకటమ్మ కుమారుడు నరేష్ -నిత్య శ్రీ వివాహ వేడుక మహోత్సవంలో పాల్గొని నూతన వధూ- వరులను ఆశీర్వదించిన ఏ కే ఫౌండేషన్ చైర్మన్, హైకోర్టు న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్

ఈ కార్యక్రమం లో డి ఎస్ పి నూకల వేణుగోపాల్ రెడ్డి, తిరుమలగిరి మాజీ సర్పంచ్ ఇరిగి గంగయ్య, చిల్కాపురం సర్పంచ్ కమ్మంపాటి శ్రీను,పిడిగం నాగయ్య,ఉపాధ్యాయులు షరీప్ సార్, ఇరిగి గోపి,ముడి మధు,మేకపోతుల కార్తిక్, మల్లిఖార్జున్,బెజ్జ సందీప్,మన్నెం కోటి, రావుల రాము యాదవ్, చింతలచెర్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

నూతన వధూ వరులను ఆశీర్వదించిన ఏ కే ఫౌండేషన్ చైర్మన్……

హైకోర్టు న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్….

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: పిబ్రవరి:26

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం

హాలియా పట్టణం, లక్ష్మీ నర్సింహా గార్డెన్స్ నందు

తిరుమలగిరి మండలం, కొంపల్లి గ్రామానికి చెందిన పల్లె వెంకటేశ్వర్లు -వెంకటమ్మ కుమారుడు నరేష్ -నిత్య శ్రీ వివాహ వేడుక మహోత్సవంలో పాల్గొని నూతన వధూ- వరులను ఆశీర్వదించిన ఏ కే ఫౌండేషన్ చైర్మన్, హైకోర్టు న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్

ఈ కార్యక్రమం లో డి ఎస్ పి నూకల వేణుగోపాల్ రెడ్డి, తిరుమలగిరి మాజీ సర్పంచ్ ఇరిగి గంగయ్య, చిల్కాపురం సర్పంచ్ కమ్మంపాటి శ్రీను,పిడిగం నాగయ్య,ఉపాధ్యాయులు షరీప్ సార్, ఇరిగి గోపి,ముడి మధు,మేకపోతుల కార్తిక్, మల్లిఖార్జున్,బెజ్జ సందీప్,మన్నెం కోటి, రావుల రాము యాదవ్, చింతలచెర్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్