*జోగులాంబ గద్వాల జిల్లా*
ఎర్రవల్లి మండలం బీచుపల్లి పుష్కర ఘాట్ పురోహితులు అనిల్ శర్మ దంపతులు భారతదేశ ప్రముఖ శృంగేరి పీఠధిపతుల ప్రియ శిష్యులు,తెలంగాణ రాష్ట్రం లో ఆయుత చండి యాగాన్ని నిర్వహించిన ప్రముఖ జ్యోతిషులు శ్రీ ఫణి శశాంక్ శర్మ గారిని వారి నివాసము మాదపూర్ హైదరాబాద్ లోన - మర్యా దపూర్వకంగా కలిసిన బీచుపల్లి పుష్కర ఘాట్ పురోహితులు అనిల్ శర్మ దంపతులు.












