E-PAPER

దుర్గమ్మ గుడిలో 3000వరకు నోట్లను కొరికి చింపేసిన ఎలుకలు

Date : 25 February 2026, 7:35 pm Posted By : PRAJA GONTHUKA

దుర్గమ్మ గుడిలో 3000వరకు నోట్లను కొరికి చింపేసిన ఎలుకలు

దుర్గమ్మ ఆలయం హుండీ లెక్కింపు..

ప్రజా గొంతుక బచ్చన్నపేట ఫిబ్రవరి25

బచ్చన్నపేట మండలంలోని కేసిరెడ్డిపల్లి గ్రామంలో దుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద హుండీ లెక్కింపు బుధవారం లెక్కించారు. హుండీల ద్వారా మొత్తం రూ. 11 వేలు వచ్చినట్లు సర్పంచ్ ఆరె రవికుమార్ తెలిపారు. హుండీలోకి ఎలుకలు ప్రవేశించి దాదాపు రూ. 3 వేల రూపాయల నోట్లను ముక్కలు ముక్కలుగా కొరికి చింపేసినట్లు పేర్కొన్నారు. లెక్కింపు లో ఉపసర్పంచ్ చింతల రాజు, నీల యాదగిరి, చొప్పరి నర్సయ్య, మధు, శ్రీనివాస్ గౌడ్, నారాయణ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్