ప్రగతి కళాశాల ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్...
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: పిబ్రవరి:25
ఫిబ్రవరి 25 నుండి మార్చి 18 వరకు జరగనున్న ఇంటర్ పరీక్షలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు
పరీక్ష కేంద్రాల వద్ద బి ఎన్ ఎస్ సెక్షన్ 163 (144 సెక్షన్) అమలు గుంపులుగా తిరగడంపై పూర్తి నిషేధం
కేంద్రాల పరిసరాల్లో జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లు పరీక్షల సమయంలో మూసివేత
సీసీ కెమెరాల పనితీరు, పోలీస్ బందోబస్తు పై ఎస్పీ ప్రత్యేక పర్యవేక్షణ.
సెల్ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, బ్లూటూత్ పరికరాలపై పూర్తి నిషేధం...
అనుమానాస్పద కార్యకలాపాలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచన
ప్రతి కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తు, మొబైల్ పట్రోలింగ్, ప్రత్యేక నిఘా బృందాలు ఏర్పాటు
ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించేందుకు పోలీస్ శాఖ పూర్తి ఏర్పాటు.












