హాలియా మున్సిపాలిటీ 4 వార్డు సమస్యలను పరిశీలిస్తున్న కౌన్సిలర్ సలహాదారు.... కడమంచి శ్రీను
ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/ షేక్ షాకీర్: హాలియా: పిబ్రవరి:24
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం స్థానిక 4వ వార్డులో పేరుకు పోయిన చెత్త తీసివేసి ,మురికి కాలువలు శుభ్రం చేసి బ్లీచింగ్ చల్లమనీ , వార్డు మొత్తంలో ఉన్న తక్షణమే చేయవలసిన పనులను మున్సిపల్ సిబ్బందికి తిరిగి చూపించి వెంటనే క్లీన్ చేయమని చెప్పిన 4 వ వార్డు కౌన్సిలర్ కడమంచి ప్రమీల సలహదారు కడ మంచి శ్రీను వార్డు లో ఉన్న చెత్త చెదారం మురికి కాల్వలు క్లీన్ చేయించడం జరిగింది వార్డు సమస్యలను పరిశీలించి తక్షణమే సమస్యలకు పరిష్కారం చేస్తా అని హామీ ఇచ్చారు












