E-PAPER

నిందితులను కఠినంగా శిక్షించాలి 

Date : 23 February 2026, 9:06 pm Posted By : PRAJA GONTHUKA

నిందితులను కఠినంగా శిక్షించాలి 

నిందితులను కఠినంగా శిక్షించాలి

ప్రజా గొంతుక న్యూస్,(ఫిబ్రవరి 23)సూర్యాపేట : నాగర్ కర్నూల్ జిల్లాలో కుమ్మెర మల్లికార్జున స్వామి జాతరలో శిశువు మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాత్రి జిల్లా కేంద్రంలో తెలంగాణ రజక ఉద్యోగ సమైక్య ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు.బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆ సంఘ రాష్ట్ర కన్వీనర్ దామర శ్రీనివాస్, కో కన్వీనర్ పిల్లుట్ల శ్రీహరి, జిల్లా అధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్, రాచకొండ నాగయ్య, మునుగోటి యాదగిరి, నెల్లుట్ల శంకర్,కుమ్మరికుంట్ల సురేష్, తాడూరి ఆంజనేయులు, మడిపెద్ది కిరణ్,మాచర్ల కృష్ణ, నేమానందం, దేవదాసు, పజ్జూరి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్