మధ్యాహ్నంభోజనంలో నిత్యంపురుగులఅన్నం దర్శనం.
ఎవరికి చెప్పుకోవాలనో దిక్కుతోచనిస్థితిలోఅర్దాకలితోవిద్యార్థులచదువులు.
చేసినజమ్మిచేడుకార్తీక్,పిడిఎస్యుజిల్లాకార్యదర్శివెంకటేష్.
ప్రజా గొంతుకజిల్లాస్టాఫ్ రిపోర్టర్ దేవేందర్ రెడ్డి జోగులాంబ గద్వాల జిల్లా.
ఉండవల్లిమండలంతక్కశిలగ్రామజిల్లాపరిషత్,ఉన్నతపాఠశాలలో విద్యార్థులకునిత్యంపురుగులఅన్నమేదర్శనమిస్తున్న సంఘటన కలకలంరేపుతుంది.దీనిపై సోమవారం జిల్లా విద్యాశాఖ అధికారినికి జమ్మిచేడు కార్తీక్,పిడి ఎస్ యుజిల్లాకార్యదర్శి వెంకటేష్ కలిసికంప్లైంట్ చేశారు.ఈ సందర్భంగా వారుమాట్లాడుతూ...
ఉండవెల్లి మండలంలో నిత్యం పాఠశాలలను పర్యవేక్షించాల్సినమండలవిద్యాశాఖఅధికారి పట్టించుకోకపోవడందారుణమనిఆయనఅన్నారు.అందుకుబాధ్యులైన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ పై చర్యలుతీసుకొనివిద్యార్థులకునాణ్యమైనభోజనంఅందించేందుకుతమ వంతుగా సహకారం అందించాలని కోరారు.













