E-PAPER

గ్రామాలఅభివృద్ధిలోసర్పంచుల పాత్ర ఎంతో కీలకం. 

Date : 23 February 2026, 8:46 pm Posted By : PRAJA GONTHUKA

గ్రామాలఅభివృద్ధిలోసర్పంచుల పాత్ర ఎంతో కీలకం. 

గ్రామాలఅభివృద్ధిలోసర్పంచుల పాత్ర ఎంతో కీలకం.

జిల్లాకలెక్టర్,బి.యం.సంతోష్.

ప్రజా గొంతుకజిల్లాస్టాఫ్ రిపోర్టర్ దేవేందర్ రెడ్డి జోగులాంబ గద్వాల జిల్లా.

జోగులాంబగద్వాలజిల్లాఎర్రవల్లిమండలకేంద్రంలోనిపదవబెటాలియన్ లో సోమవారం అయిజ,రాజోలి,అలంపూర్,ఎర్రవల్లి,ఇటిక్యాల,మానవపాడుమండలాల సర్పంచులకు5 రోజులపాటునిర్వహించు శిక్షణ కార్యక్రమాన్ని జిల్లాకలెక్టర్,ప్రారంభించి మాట్లాడారు.

తెలంగాణ పంచాయతీ రాజ్,చట్టంలోఉన్నఅన్నిఅంశాలనునూతనంగా ఎన్నికైనసర్పంచులు తెలుసుకొనిఅవగాహనపెంపొందించుకోవాలనీప్రభుత్వసంక్షేమపథకాలతోపాటుగ్రామస్థాయిలో ఉండే వివిధ ప్రభుత్వశాఖలవ్యవస్థలపై పూర్తి అవగాహన అవసరమన్నారు.

తాగునీరు,పారిశుద్ధ్యం, విద్యుత్,విద్య,ఆరోగ్యం,తదితర ప్రధాన విషయాల్లో బాధ్యత వహించే అధికారులు, సిబ్బందిగురించితెలుసుకొనితమతమగ్రామపంచాయతీలలోఆయా వ్యవస్థలు సక్రమంగా పనిచేసేందుకు సర్పం చులుబాధ్యతవహించాలన్నారు. ప్రధానంగా పంచాయతీ కార్యద ర్శులవిధులుతెలుసుకొని, వారిని సమన్వయం చేసుకుంటూగ్రామాలఅభివృద్ధిలోముందుకెళ్లాలన్నారు.గ్రామపంచాయతీలఅభివృద్ధికికేంద్రరాష్ట్రప్రభుత్వాలనుంచి వచ్చేనిధులుపూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేలాసర్పంచులుఅవగాహనపెంపొందించుకోవాలన్నారు

ఐదు రోజులపాటునిర్వ హిస్తున్నఈశిక్షణకార్యక్రమంలోసర్పంచులుప్రతిరోజుపాల్గొనిగ్రామపాలనపై పట్టు సాధించాలని ఆకాంక్షించారు.

ఈ శిక్షణ కార్యక్రమంలో 99 మంది సర్పంచులు పాల్గొంటున్నసందర్భంగాసుమారురెండులక్షల మందిప్రజలకుజవాబుదారీగా ఉండాల్సివస్తు న్నందునశిక్షణనుపూర్తిస్థాయిలోఅర్థంచేసుకోవాలనిజిల్లాకలెక్టర్,సూచించారు. ప్రతిశనివారం ఉదయం 10:00నుంచి11:00గంటలమధ్యనప్రత్యేకంగా సర్పంచులుతననుకలిసితమగ్రామపంచాయతీలకు సంబంధించిన అభివృద్ధిపైమాట్లాడడానికిఅవకాశంల్పించామ న్నారు.గ్రామాల్లోఎలాంటిసమస్యలున్నసర్పంచులుతనదృష్టికితీసుకొస్తేపరిష్కరిస్తామని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు.

ఈకార్యక్రమంలోఅదనపుకలెక్టర్,నర్సింగరావు, బెటాలియన్,కమాండెంట్ జయరాజు,నరేందర్ రెడ్డి,డిపిఓశ్రీకాంత్,డిఎల్ పిఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి,ఎంపీడీవోలు,ఎంపీ వోలు,శిక్షకులు,తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్