E-PAPER

పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం.

Date : 23 February 2026, 3:11 pm Posted By : PRAJA GONTHUKA

పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం.

పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం.

అని తెలిపిన నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి.

శివంపేట. ప్రజా గొంతుక న్యూస్, ఫిబ్రవరి 22:

మెదక్ జిల్లా.శివంపేట మండలం,గుండ్లపల్లి గ్రామంలో సర్పంచి పెంజర్ల మమత నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో భాగంగా అర్హులైన లబ్ధిదారులు మస్కూరి సరిత ప్రేమ్ దాస్ గారి ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవానికి ఆవుల రాజిరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభోత్సవం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో నర్సాపూర్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మాధవరెడ్డి, చింతల వెంకటరామిరెడ్డి, పులిమామిడి నవీన్ గుప్తా, నాయిని వేణుగోపాల్ రెడ్డి,కుమ్మరి ఆంజనేయులు, బుర్ర మురళిగౌడ్,దంతాన్ పల్లి సర్పంచ్ మమత నర్సింలు,మాజీ సర్పంచ్ తాటి కిష్టయ్య,ఉప సర్పంచ్ మస్కూరి సత్యనారాయణ,గ్రామపంచాయతీ పాలక మండలి సభ్యులు ఉప్పునూతల దత్తు గౌడ్,మస్కూరి సంతోష పరశురాం,దేవుని రేణుక నర్సింలు,ఇందూరి రాజు,ఉప్పునూతల సత్యనారాయణ,గ్రామ పెద్దలు వంచ సత్యనారాయణ రెడ్డి, తాళ్ల శ్రీనివాస్,చిత్తబోయిన శ్రీనివాస యాదవ్,నక్కలపల్లి మల్లేష్ యాదవ్, బజారి నరసింహారెడ్డి ఎలికంటి వినోద్ కుమార్, సత్తి,విట్టల్,బజారి లక్ష్మారెడ్డి,గడ్డం సతీష్,మరియు గ్రామ పెద్దలు,యువకులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతంగా చేయడం జరిగింది.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్