E-PAPER

ఘనంగా కిడ్జ్ ప్లే స్కూల్ వార్షికోత్సవ వేడుకలు

Date : 21 February 2026, 9:15 pm Posted By : PRAJA GONTHUKA

ఘనంగా కిడ్జ్ ప్లే స్కూల్ వార్షికోత్సవ వేడుకలు

ఘనంగా కిడ్జ్ ప్లే స్కూల్ వార్షికోత్సవ వేడుకలు

ప్రజా గొంతుక న్యూస్, (ఫిబ్రవరి 21)సూర్యాపేట : జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో గల కిడ్జ్ ప్లే స్కూల్ నాలుగోవ వార్షికోత్సవ వేడుకలను శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది, వైస్ చైర్మన్ షఫీఉల్లా, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, నాయకులు గండూరి కృపాకర్, ఫారుక్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు.చిన్నారులను వారికి ఆసక్తి ఉన్న రంగాలను గుర్తించి ప్రోత్సహించాలని అన్నారు.అనంతరం స్కూల్ కరస్పాండెంట్ గుండా ఉజ్వల్ మాట్లాడుతూ ప్రత్యేకంగా చిన్నారుల కోసం తమ పాఠశాలలో ప్లే వే మెథడ్ లో బోధన నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ వేడుకలలో చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.చిన్నారులు ప్రత్యేక వేషధారణలతో అలరించారు.ఈ కార్యక్రమంలో జోనల్ ఇంచార్జ్ ప్రదీప్, స్కూల్ ప్రిన్సిపాల్ గుండా నిత్య, ఇన్చార్జ్ స్వప్న, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్