తెలుగు ప్రజలందరికీ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు.
హాలియా మున్సిపాలిటీ చైర్మెన్ చింతల చంద్రారెడ్డి
ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/ షేక్ షాకీర్: హాలియా:పిబ్రవరి:21
అమ్మ ప్రేమలా స్వచ్ఛమైనది, చిన్నారుల నవ్వులా అచ్చమైనది, అమృతం కంటే తీయనైనది అందమైన మన మాతృభాష "
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు..












