హాలియా మున్సిపాలిటీ 8 వార్డులో క్లీన్ అండ్ గ్రీన్
ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/ షేక్ షాకీర్: హాలియా: పిబ్రవరి:21
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం స్థానిక 8 వ వార్డులో పేరుకు పోయిన చెత్త తీసివేసి ,మురికి కాలువలు శుభ్రం చేసి బ్లీచింగ్ చల్లమణి , వార్డు మొత్తంలో ఉన్న తక్షణమే చేయవలసిన పనులను మున్సిపల్ సిబ్బందికి తిరిగి చూపించి వెంటనే క్లీన్ చేయమని చెప్పిన 8 వ వార్డు కౌన్సిలర్ గౌహర్ జబీన్ సలహదారు, నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు మజహర్ మొహియుద్దీన్ వార్డు లో ఉన్న చెత్త చెదారం మురికి కాల్వలు క్లీన్ చేయించడం జరిగింది












