వివాహ మరియు నామకరణ మహోత్సవ వేడుకల్లో పాల్గొన్న.
-ఎన్ హెచ్ పి ఎస్ జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్.
గద్వాలనియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో జరిగిన పలు వివాహ మరియు నామకరణ మహోత్సవ వేడుకల్లో నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవ రులను అక్షింతలు వేసి శుభాకాం క్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ బుచ్చిబాబు జిల్లా నాయకులువెంకట్రాములు,రంగస్వామి, మల్దకల్ మండల అధ్యక్షు డు విష్ణు, మండల నాయకులు గోపాల్, లక్ష్మన్న,ప్రేమ్ రాజ్, గొర్ల తిమ్మప్ప,వెంకటేష్, దొడ్డెన్న, భూ పతి నాయుడు తదితరులు పా ల్గొన్నారు.












