*అనారోగ్యంతో విద్యార్థి మృతి*
జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ సద్దలోనిపల్లి గ్రామనికి చెందిన పేగుల గోపాల్ కూతురు 'చందు' అనే విద్యార్థి రాత్రి కర్నూల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు అలాగే ఈ విద్యార్థిని అమరవాయి జడ్పీహెచ్ఎస్ స్కూల్ లో ఏడవ తరగతి చదువు తుంది మరియు విద్యార్థిని మృతి పట్ల పాఠశాల జిహెచ్ఎం నరేష్ ఉపాధ్యాయ బృందం విద్యార్థులు గ్రామస్తులు సంతా పం సానుభూతి తెలిపారు.

జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ సద్దలోనిపల్లి గ్రామనికి చెందిన పేగుల గోపాల్ కూతురు ‘చందు’ అనే విద్యార్థి రాత్రి కర్నూల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు అలాగే ఈ విద్యార్థిని అమరవాయి జడ్పీహెచ్ఎస్ స్కూల్ లో ఏడవ తరగతి చదువు తుంది మరియు విద్యార్థిని మృతి పట్ల పాఠశాల జిహెచ్ఎం నరేష్ ఉపాధ్యాయ బృందం విద్యార్థులు గ్రామస్తులు సంతా పం సానుభూతి తెలిపారు.










